ఈ ఫొటోలు అందుకోస‌మేనా..


ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న్యూలుక్ కేక‌పెట్టిస్తోంది. సీరియ‌స్‌..ల‌వ‌ర్‌బోయ్‌గా..కాస్త రొమాంటిగా..విభిన్న షేడ్స్ ఉన్న ఫొటోల‌ను రామ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేశాడు. ఈ ఫొటోలు చూసి ఆయ‌న అభిమానులు వావ్ అంటూ తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు. త‌న కొత్త సినిమాలో భాగంగా ఈ ఫొటో షూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

(Visited 6 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *