ఏపీ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

వీ డ్రీమ్స్ అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్‌ వెల్లడించింది.

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *