వీ డ్రీమ్స్ అనకాపల్లి కలెక్టరేట్
బ్రేకింగ్ న్యూస్
కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమంలో ఆర్జి ఇచ్చేందుకు వచ్చిన అనిమిరెడ్డి రమణ
అర్జీ ఇచ్చేందుకు వెళ్లే ముందే బయట పురుగుల మందు తాగి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన రమణ కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన వెంటనే కలెక్టర్ ముందే కుప్పకూలిన రమణ
అపస్మారక స్థితిలో ఉన్న రమణ ను హుటాహుటిన స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ ఎన్టీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అనిమిరెడ్డి రమణ. ఆందోళనలో కుటుంబ సభ్యులు..