వీ డ్రీమ్స్ ఆదోని
ఆదోని నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో పెద్ద తుంబలం గ్రామం, లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.