వీ డ్రీమ్స్ అనకాపల్లి
జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు సెలవుదినంగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు సెలవు దినంగా పాటించాలని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.