ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ

వీ డ్రీమ్స్ న్యూఢిల్లీ

ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం 16 మంది టీడీపీ ఎంపీలు మోదీతో భేటీ అయ్యారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ
Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *