రాజేంద్ర‌ప్ర‌సాద్ తో సోము భేటీ

హాస్య‌కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వెళ్లారు. కాసేపు ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సినీ న‌టి హేమ కూడా పాల్గొన్నారు.

(Visited 1 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *