శుక్ర చిత్రంలో సురేంద్ర‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్లలో సుకు పురజ్ దర్శకత్వంలో నిర్మాత తేజ సమర్పణలో రిలీజ్ అయిన శుక్ర చిత్రం లో ఒక ప్రత్యేక అతిథి డాన్ పాత్రలో మళ్ళ సురేంద్ర నటించారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ శుక్ర చిత్రం మంచి యూత్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శకులు సుకు పురాజ్ గతంలో మంచి గుర్తింపు తెచ్చిన ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారన్నారు. శుక్ర చిత్రంతో తెలుగు చిత్ర రంగానికి పరిచయం అయ్యారని సినిమాని ప్రేక్షకులుకు నచ్చే విధంగా తీశారని మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ తో ప్రేక్షకులుకు ఆకట్టుకుంటుందని తెలియజేశారు. నాతో పాటు మన అనకాపల్లి కళాకారులు గోల్డ్ వాసు, రియాజ్, ఇద్దరికీ ఈ సినిమాలో దర్శకుడు సుకు పూరజ్ అవకాశం కల్పించార‌న్నారు.

(Visited 355 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *