శత్రువునే ప్రేమించాలి…

“శత్రువుని ప్రేమించు” అన్నాడు జీసస్. “మిత్రుడినే కదా ప్రేమించగలం….శత్రువుని ఎలా ప్రేమించడం?” అని అడగొచ్చు. మిత్రుడిని ప్రేమించడంలో గొప్పేముంది? అది చాలా తేలిక. శత్రువుని ప్రేమించడమే గొప్ప.

Read more