సిద్దాంతాలున్న పార్టీ బీజేపీ

అన‌కాప‌ల్లి : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా బిజెపి కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు జి సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బిజెపి ప్రజా సమస్యలను ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టే దిశగా 2024 వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి ద్వారపురెడ్డి పరమేశ గల్లా రాజు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బిజెపి సోషల్ మీడియా అధికార ప్రతినిధి మురళీ మాట్లాడుతూ భారతీయ జన సంఘ్ 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పడి 1977లో జనతా పార్టీ గా ఎమర్జెన్సీ కాంగ్రెస్ నేత ప్రభుత్వంగా ఏర్పాటు చేయబడి 1980లో భారతీయ జనతా పార్టీ గా అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 1996లో మొట్టమొదటిసారిగా అటల్ బీహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు 1998లో 13 నెలలపాటు 1999లో మూడోసారి అటల్ బీహార్ వాజ్పేయి గారు ఐదు సంవత్సరాల అను పరీక్షలు జరిపి గ్రామీణ అభివృద్ధి ఇ టెక్నాలజీ అనేక సేవలు జాతీయ రహదారి నిర్మాణం చేసి భారత దేశాన్ని ప్రపంచ అగ్ర రాజ్యంగా పరిపాలించారు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 38 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *