చ‌లివేంద్రం ఏర్పాటు

అనకాపల్లి : పట్టణంలో నూకాంబికా అమ్మ వారి దేవాలయానికి వెళ్లే దారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర చలివేంద్రం కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణ సిఐ భాస్కర్ ఈ చలివేద్రాన్ని ప్రారంభించారు. జర ఈ సందర్భంగా సిఐ భాస్కర్ గా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అని మళ్ల సురేంద్ర ను అభినందించారు.
అమ్మ వారి భక్తులు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మజ్జిగ పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నూకాంబికా అమ్మవారి భక్తులకు మజ్జిగ ఏర్పాటు చెయ్యడం వల్ల భక్తులకు ఊరట నిస్తుందన్నా కార్యక్రమంలో మళ్ల సురేంద్ర గారు ధనాల విష్ణు చౌదరి గారు మళ్ల గణేష్ దొడ్డి జగదీష్ కర్రి మల్లేశ్ కొణతాల తులసి కొణతాల బాల బుద్ధ జోగి నాయుడు వేగి కృష్ణ తిప్పాన అప్పారావు కర్రి నాయుడు పీలా శ్రీను జొన్నాడ సురేష్ గోల్డ్ వాసు నీలగిరి శ్రీను కాండ్రేగుల రాజు దొర మారిశెట్టి.బాల యండ పల్లి చంద్రశేఖర్ అనకాపల్లి రాము రేబాక గణేష్ యండ పల్లి శేఖర్మ, మ‌ళ్ల సురేంద్ర మిత్రమండలి స‌భ్యులు పాల్గొన్నారు.

(Visited 57 times, 3 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *