Month: June 2024

డ్రగ్స్ రహిత అనకాపల్లి జిల్లాగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కలెక్టర్ రవి పటాన్ శెట్టి

వీ డ్రీమ్స్ అనకాపల్లి అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా కు వ్యతిరేకంగా ఈరోజు అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ వద్ద కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ ని జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టన్ శెట్టి ఐఏఎస్ మరియు జిల్లా…

ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ

వీ డ్రీమ్స్ న్యూఢిల్లీ ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ…

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం

[6/25, 1:16 PM] Ramudu Villuri: వీ డ్రీమ్స్ మంగళగిరి జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ…

పీలా మహాలక్ష్మి సేవలు శ్లాఘనీయం

వీ డ్రీమ్స్ అనకాపల్లి దివంగత పీలా మహాలక్ష్మి నాయుడు 14 వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు…

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌

వీ డ్రీమ్స్ అనకాపల్లి రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ సరఫరా చేయా­లని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాల­లు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందు­లు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర…

విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారి కి వినతి పత్రాన్ని అందజేసిన తెలుగుదేశం నాయకులు మళ్ళ సురేంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 81 వ డివిజన్ గవరపాలెం కరెంట్ ఆఫీస్ కార్యాలయం నందు ఎఇ కే రాజేంద్రప్రసాద్ కి స్థానిక వేగి వీధిలో కరెంటు సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 81వ…

రైతులకు సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ ప్రారంభించిన జనసేన సీనియర్ నేత భరత్ బాబు

వీ డ్రీమ్స్ అనకాపల్లి తగరంపూడి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి భరత్ బాబు సోమవారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…