( వీ డ్రీమ్స్ అనకాపల్లి)
కశింకోట మండలం జే. తుని వీఆర్వో పృథ్వి గురువారం ఏసీబీ వలకి చిక్కారు. జే. తుని
సచివాలయం లో వీఆర్వో ను
ఏసీబీ అధికారులు ప్రశ్ని స్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయార ని బోగట్టా.
మునగ పాక మండలం నుంచి
ఇక్కడకు బదిలీ పై వచ్చారని
తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
