Author: vdreams
ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వీ డ్రీమ్స్ న్యూఢిల్లీ త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సవరం ఆగస్టు 15 కూడా ఘనంగా నిర్వహించాలని దేశ ప్రజలకు…
నేడు స్కూల్స్ సెలవు
వీ డ్రీమ్స్ అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు సెలవుదినంగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్న దృష్ట్యా అన్ని…
అనీశాకి చిక్కిన అవినీతి చేపలు
వీ డ్రీమ్స్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ ఆర్.వెంకటేశ్వర్ రావు, క్యాషియర్ ఎస్. కుమారస్వామిలను ₹లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని అనిశా అధికారులు పట్టుకున్నారు.వీరు 2018-24 కాలంలో వరి సేకరణ…
సామాజిక సేవ లో గోల్డ్ వాసు సేవ అమోఘం : మళ్ళ సురేంద్ర
వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి పట్టణం ఇటీవలే గాంధీనగర్ కు చెందిన డాన్స్ ఈవెంట్ ఆర్గనైజర్ ఫరీద్ యాక్సిడెంట్ కు గురై కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, పిల్లలు చదువుకు కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మల్ల రాం బుజ్జి…
ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
వీ డ్రీమ్స్ అమరావతి ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ…
భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలి
వీ డ్రీమ్స్ పరవాడ భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు లంకెలపాలెం పరవాడరోడ్డుపై పరవాడ మండల ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…
పేదల కోసం పనిచేసే నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారు : పూసపాటి భరత్ బాబు
వీ డ్రీమ్స్ అనకాపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల పక్షాన నిలిచే నాయకుడిగా చిరస్థాయిగా లేచిపోతాడని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి భరత్ బాబు అన్నారు. సోమవారం అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన…
ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
వీ డ్రీమ్స్ అనకాపల్లి సోమవారం ఉదయం నుండి వాడవాడలా పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. కూటమ్మ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా పెన్షన్ 4000 రూపాయలతో పాటు మరో 3 వేల రూపాయలు కలిపి అందిస్తుందని చేసిన మాటకు కట్టుబడి ఈరోజు…
డ్రగ్స్ రహిత అనకాపల్లి జిల్లాగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : కలెక్టర్ రవి పటాన్ శెట్టి
వీ డ్రీమ్స్ అనకాపల్లి అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా కు వ్యతిరేకంగా ఈరోజు అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ వద్ద కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ ని జిల్లా కలెక్టర్ శ్రీ రవి పట్టన్ శెట్టి ఐఏఎస్ మరియు జిల్లా…
ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ
వీ డ్రీమ్స్ న్యూఢిల్లీ ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ…