జిల్లాలో వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు?
జిల్లాలో వాలంటీర్ల బలవంతపు రాజీనామాల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు వాలంటీర్ల వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించిన్నట్లు గా తెలుస్తున్నది .ఇప్పటికే జిల్లాలో అనేక మండలాల్లో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలో…
తగరంపూడి శారదా నదిలో ఇసుకను దోచేస్తున్నారు
వీ డ్రీమ్స్ – అనకాపల్లి ఇక్కడి శారద నదిలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. నిబంధన ప్రకారం గా ఇక్కడి శారదా నదిలో ఇసుకను తీయకూడదు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఇక్కడ అమలు కావు. ప్రతి ఐదు వందల మీటర్లకు…
మాజీ ఎంపీపీ బాబూ రావు కన్ను మూత
వీడ్రీంస్ – అనకాపల్లి అనకాపల్లి మాజీ ఎంపీపీ,రాజుపాలెం సూర్యనారాయణ స్వామి దేవాలయం వ్యవస్థాపక ఛైర్మన్ కొణతాల బాబూరావు శుక్రవారం తెల్లవారుజామున గవరపాలెం లోని తన స్వగృహం లో కన్నుమూశారు.ఆయన గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్నారు.మాజీ మంత్రి కొణతాలరామకృష్ణ,…
పూర్తయిన ఈవీఎం వివి ప్యాడ్ ల ర్యాండమైజేషన్ : జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి
వీ డ్రీమ్స్ కలెక్టరేట్ ప్రధాన ఓటర్ల నమోదు అధికారి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి.ప్యాడ్ ల మొదటి ర్యాండనైజేషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన జాతీయ నాలుగు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో…
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పాటు: కొణతాల రామకృష్ణ
వీ డ్రీమ్స్ అనకాపల్లి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రీత్యా ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అభివృద్ధిని కూడా సాధించాలంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారానికి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ…
కూటమి అధికారంలోకి వస్తే శారదానది లో గ్రోయిన్లు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందిస్తాం: జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ
వీ డ్రీమ్స్ అనకాపల్లి కూటమి అధికారులకు వస్తే ఇక్కడ సరదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య కాలువ మరమ్మతులు చేపడతామని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఇక్కడ శారదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య గ్రోయిన్…
బయ్యవరంలో కాలేజీ బస్సు బీభత్సం ఒక బాలుడు మృతి పలువురికి గాయాలు
వీ డ్రీమ్స్ కసింకోట కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై మద్యం సేవించి బస్సు నడిపిన స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గౌస్ మొహిద్దిన్ 13 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మునిషా బేగం అనే వృద్ధురాలి పరిస్థితి…
కూటమికి జేపీ మద్దతు శక్తి నిచ్చింది :. నాదెండ్ల మనోహర్
వీ డ్రీమ్స్ తెనాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటూ లోక్ సత్తాపార్టీ జాతీయ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మద్దతు నివ్వడం టిడిపి, జనసేన, బీజేపీల ఎన్డీయే కూటమికి చాలా బలం చేకూరిందని జనసేన పీఏసీ చైర్మన్, కూటమి…
ఫార్మసిటిలో జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలి డిమాండ్
వీ డ్రీమ్స్ పరవాడ పరవాడ మండలం పరవాడ ఫార్మసిటీలో ఆదివారం జరిగిన ప్రమాదాలపై సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి ని కలిసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కోశాధికారి వివి…
కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
వీ డ్రీమ్స్ అనకాపల్లిఅనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్, ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ లు…