వీడ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి డిప్యూటీ తాసిల్దార్ గా ఇటీవల నియమితులైన కనక కుమారస్వామి నీఅల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్హాక్ తాసిల్దారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా డి టి కొమ్ము అప్పల స్వామి నీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాసిల్దార్ గా నియమించింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్హాక్ తాసిల్దార్ గా పనిచేస్తున్న ఐ వెంకటప్పరావును పెందుర్తి తాసిల్దారిగా బదిలీ చేసింది.
పెందుర్తిలో డీటీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విశాఖలో పనిచేస్తున్న ఏ సంధ్య వీరిద్దరూ వ్యక్తిగత కారణాలపై adhock తాసిల్దారులుగా వెళ్లేందుకు ఇష్టపడనందున వీరిని అదే పోస్టుల్లో కొనసాగిస్తారు.
కేవలం వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే తాసిల్దారులుగా నియమిస్తున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది
