(వీ డ్రీమ్స్)
ఎట్టకేలకు నవరత్నాల ముఖ్యమంత్రి (బొమ్మ)ని దించేసారేకాని ఇంకా ఆ స్థానం లో సూపర్ సిక్స్ సీఎం (చిత్రం)ను ప్రతిష్టించ లేదు!!! చోడవరం మండలం
గజపతినగరం సచివాలయం పై నేటికీ నెలకొని ఉన్న మాజీ సీఎం చిత్రం పై వచ్చిన వ్యాఖ్యానాలను న్యూస్ ఇన్ బాక్స్ మంగళ వారం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన
సచివాలయ పెద్దలు జగన్మోహనరెడ్డి చిత్రాన్ని
నవరత్నాల టైటిల్ ను గురువారం తొలగించారు.
నవరత్నా లో, సూపర్ సిక్సో
మా ముఖాన కొడితే చాలదండి
బాబూ రెవెన్యూ అధికారుల
వసూళ్ల దందాను ఆపాలి మా భూ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కరించేలా చూడండి, మా ఎన్నికల తీర్పును గౌరవించండి సార్ అంటున్నారు ఇక్కడి రైతులు .

