వీ డ్రీమ్స్ మునగపాక
అనకాపల్లి మండల మహిళ సమైక్య సమావేశ లో మాట్లాడుతూ ప్రతి నెల అదనం గా పది వేలు సంపాదించి కుటుంబాన్ని చక్క దిద్దు కోవాలని సూచించారు
ప్రతి డ్వాక్రా మహిళ యోగ ఆసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని అందరూ ఆ దిశగా ప్రయాణించాలని అలాగే శుభ్రత పాటించాలని అని ఆమె కోరారు.
ప్రకృతి వ్యవసాయం లాభాలు వివరించారు.
ప్రతి డ్వాక్రా మహిళ రెండేసి ఆవులను పెంచాలని తద్వారా మీకు అదరపు ఆదాయం మెరుగుపడుతుందని సచీదేవి సూచించారు
ఈ కార్యక్రమం లో బాల రాజు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

