వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆదేశాల మేరకు
స్థానిక మెయిన్ రోడ్ లో గల యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద కొత్త కార్మిక కోడ్ లను ఏకపక్షంగా విధించడానికి వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యాంకు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కాండ్రేగుల హరికృష్ణ మాట్లాడుతూ జాతీయ బ్యాంకులు ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేయాలని క్లర్క్లను సబ్ స్టాఫ్ ను స్వీపర్ల ను ఖాళీలను భర్తీ చేయాలని అందరికీ పెన్షన్ సౌకర్యం కలిగించాలని బ్యాంకుల విలీనం ఆపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు భవాని, సౌమ్య,మాలతి,
AVG రాజు ,తదితరులు పాల్గొన్నారు
ఉడ్ పేటశాఖ దగ్గర నిరసన తెలియజేశారు.
బ్యాంకు ఆడారి చంద్రశేఖర్, వానపల్లి లక్ష్మణరావు,
టి శ్రీనివాసరావు ,ప్రసన్న నిరసన తెలియజేశారు.
గవరపాలెం బ్రాంచ్ లో
రాజు, అప్పారావు, ఎన్ గోపి,
సూర్య కుమారి ,రోజా శ్రీ,
ఆడారి రాజా , గ్రంధి శ్రావణి నిరసన తెియజేశారు
తుమ్మపాల శాఖ దగ్గర
శరగడం శ్రీనివాసు, ధనవంత్రి,
నిశాంత్, గిరిధర్, తదితరులు నిరసన తెలియజేశారు

