వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి మండలం కుంచంగి వుడా కోలనీ లేవుట్ లో సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు తో తారు రోడ్డు వేశారు.నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వెయ్యడం వలన
వేసిన కొద్ది రోజులకే తారు రోడ్డు పాడైపోయినది..రోడ్డు పర్యవేక్షణ అధికారులు,
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వలన ,
ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం వలన వేసిన కొద్ది రోజులకే వేసిన రోడ్డు పూర్తిగా శిధిలమైపోయిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ గారు విచారణ జరిపించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైన, పనులు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని ప్రభుత్వ నిధులను కాపాడాలని డిమాండ్ చేశారు.
