మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం

[6/25, 1:16 PM] Ramudu Villuri: వీ డ్రీమ్స్ మంగళగిరి

జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని ఎమ్మెల్యేలకు తెలియజేసారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
[6/25, 1:18 PM] Ramudu Villuri: అసెంబ్లీలో సభ నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలి : పవన్ కళ్యాణ్

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *