Month: April 2024

త్వరలో ” అమెరికా ” గా మారనున్న అనకాపల్లి

దేశ చరిత్ర లో అత్యంత ఖరీదైన హామీ గిన్నిస్ బుక్ లో ఎక్కనున్న భరత్ వీ డ్రీమ్స్ అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 9 ఓట్లతో నెగ్గి దేశంలో అనకాపల్లి కి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఒక పేరు తీసుకువచ్చారు….

కోమాలో వీఆర్వో

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న బి కృష్ణారావు అనే వీఆర్వో ఆదివారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో తీవ్ర అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. వివరాల్లోకి వెళితే ఎన్నికల విధుల్లో భాగంగా ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన కృష్ణారావు అక్కడ నుండి…

తగరంపూడి గ్రామంలో ఎండి ఆపరేటర్ అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం

వీ డ్రీమ్స్ అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ఎండి ఆపరేటర్లు పాల్గొనకూడదని అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ జిల్లాలో అనేక చోట్ల అధికారుల ఆదేశాలను బే ఖాతర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీకి ఓటు వేయాలని వాలంటీర్లు,…

కొణతాలకు అడుగడుగునా నీరాజనం

వీ డ్రీమ్స్ అనకాపల్లి గెలుపే లక్ష్యంగా అనకాపల్లి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కొణతాల రామకృష్ణకు అడుగడుగునా కూటమి నాయకులు స్వాగతం…

జిల్లాలో వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు?

జిల్లాలో వాలంటీర్ల బలవంతపు రాజీనామాల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు వాలంటీర్ల వద్ద బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించిన్నట్లు గా తెలుస్తున్నది .ఇప్పటికే జిల్లాలో అనేక మండలాల్లో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలో…

తగరంపూడి శారదా నదిలో ఇసుకను దోచేస్తున్నారు

వీ డ్రీమ్స్ – అనకాపల్లి ఇక్కడి శారద నదిలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. నిబంధన ప్రకారం గా ఇక్కడి శారదా నదిలో ఇసుకను తీయకూడదు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఇక్కడ అమలు కావు. ప్రతి ఐదు వందల మీటర్లకు…

మాజీ ఎంపీపీ బాబూ రావు కన్ను మూత

వీడ్రీంస్ – అనకాపల్లి అనకాపల్లి మాజీ ఎంపీపీ,రాజుపాలెం సూర్యనారాయణ స్వామి దేవాలయం వ్యవస్థాపక ఛైర్మన్ కొణతాల బాబూరావు శుక్రవారం తెల్లవారుజామున గవరపాలెం లోని తన స్వగృహం లో కన్నుమూశారు.ఆయన గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్నారు.మాజీ మంత్రి కొణతాలరామకృష్ణ,…

పూర్తయిన ఈవీఎం వివి ప్యాడ్ ల ర్యాండమైజేషన్ : జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి

వీ డ్రీమ్స్ కలెక్టరేట్ ప్రధాన ఓటర్ల నమోదు అధికారి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి.ప్యాడ్ ల మొదటి ర్యాండనైజేషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన జాతీయ నాలుగు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో…

రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పాటు: కొణతాల రామకృష్ణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రీత్యా ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అభివృద్ధిని కూడా సాధించాలంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారానికి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ…

కూటమి అధికారంలోకి వస్తే శారదానది లో గ్రోయిన్లు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందిస్తాం: జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి కూటమి అధికారులకు వస్తే ఇక్కడ సరదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య కాలువ మరమ్మతులు చేపడతామని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఇక్కడ శారదా నదిలో దెబ్బతిన్న ఎల్లయ్య గ్రోయిన్…