అనీశాకి చిక్కిన అవినీతి చేపలు

వీ డ్రీమ్స్ కరీంనగర్

జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ ఆర్.వెంకటేశ్వర్ రావు, క్యాషియర్ ఎస్. కుమారస్వామిలను ₹లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని అనిశా అధికారులు పట్టుకున్నారు.
వీరు 2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు బాధితుడికి రావాల్సిన కమీషన్ మంజూరికి సంబంధించి లంచంగా 15లక్షల రూపాయలు డిమాండ్ చేసి మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన అధికారులు

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *