కుటుంబ సమేతంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే పీరా గోవింద సత్యనారాయణ కుటుంబ సమేతంగా సోమవారం నూకంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గోవిందా తనయుడు శ్రీకాంత్ దంపతులు కూడా నూకముక అమ్మవారిని దర్శించుకున్నారు. అర్థములో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర 82వ డివిజన్ ఇంచార్జ్ పోలవరపు త్రినాథ్, మల్ల సంతోష్, సురేష్ సతీష్, కాండ్రేగుల సతీష్, పొలిమేర ఆనంద్, ఆకుల నానాజీ, ఆళ్ల జగదీష్, ఎస్ భానుచందర్, సునీల్, సాయి తదితరులు పాల్గొన్నారు..

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *