వీడ్రీంస్ – అనకాపల్లి
అనకాపల్లి మాజీ ఎంపీపీ,రాజుపాలెం సూర్యనారాయణ స్వామి దేవాలయం వ్యవస్థాపక ఛైర్మన్ కొణతాల బాబూరావు శుక్రవారం తెల్లవారుజామున గవరపాలెం లోని తన స్వగృహం లో కన్నుమూశారు.
ఆయన గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్నారు.మాజీ మంత్రి కొణతాలరామకృష్ణ, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు బాబూరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు .
మాజీ ఎంపీపీ కొణతాల బాబురావు (ఫైల్ ఫోటో)