ఎనిమిది నుంచి పి-4 సర్వే ప్రారంభం

వీ డ్రీమ్స్ కలెక్టరేట్

నిరుపేదల ఆర్దిక స్థితి గతులను మెరుగుపరిచే లక్ష్యంలో భాగంగా ఈ నెల 8 నుంచి 28 వరకు పి- 4 సర్వే ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం తో జరిగే ఈ సర్వే ప్రక్రియను విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. ఈ సర్వే ద్వారాపేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధి కి అవసరమైన ప్రాజెక్టులు రూపొందిస్తారు. కుటుంబ వివరాలు తో పాటు వివిధ సామాజిక, ఆర్థిక అంశాల సమాచారాన్ని 27 ప్రశ్నల ద్వారా ఈ సర్వేలో సేకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *