వీ డ్రీమ్స్ న్యూ డిల్లీ
పార్ష్వనాధ్ భగవాన్ 2900 జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందలు,తొమ్మిది వందల రూపాయల వెండి నాణేలను విడుదల చేసింది.
వారణాసిలో అశ్వ సేనుడు,రాణి వామ దేవి దంపతులకు 2900 సంవత్సరాల కిందట పార్శ్వ నాధుడు జన్మించాడు. అహింస,సత్యం, స్వీయ నియంత్రణ లను ప్రభోదించాడు. చతుర్విధ సంఘం ను స్థాపించాడు.జంతు బలి, ఆడంబరాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. పార్శ్వ నాధు నిర్వాణము నిర్వణానికి 250 సంవత్సరాలకు ముందే జరిగింది.

