ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రావాడ త్రిమూర్తులు.

వీ డ్రీమ్స్ విజయవాడ

ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు విజయవాడలోని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రావడం త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి వై బాబురావు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ. రాష్ట్రంలో సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేస్తానని. సభ్యులందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర సర్వే ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *