వీ డ్రీమ్స్ అనకాపల్లి
గురువారం ఉదయం అనకాపల్లి కలెక్టర్ తానిచ్చిన తాసిల్దార్ల బదిలీలు, పోస్టింగ్ లను సాయంత్రం కే మార్చేసి
శుక్రవారం ఉదయానికల్లా
మార్పులు చేర్పులతో మరో కొత్త ఆర్డర్ ను జారీ చేశారు.
ఇంతకు ముందే ఆయా మండలాల్లోపనిచేస్తున్న తాసిల్దార్లను అక్కడికి బదిలీపై, పోస్టింగ్ ఇచ్చినట్ట
శుక్రవారం ఉదయం మరో ఆర్డర్ ను జారీ చేశారు.
ఎం. భాస్కర అప్పారావు కసింకోటకు, చిన్నికృష్ణను నక్కపల్లికి, బి నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ల్యాండ్ సెక్షన్‌కు,,
పివి రత్నంను పరవాడకు, బి వెంకట్ రమణ ను నర్సీపట్నం ఆర్ డి ఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గాను
బదిలీలు ,పోస్టింగులు ఇచ్చారు. దీంతో పోస్టింగుల ఉత్తర్వుల గందరగోళం ఓ కొలిక్కి వచ్చినట్టే!!

