వీ డ్రీమ్స్ విజయవాడ
ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు విజయవాడలోని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రావడం త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి వై బాబురావు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ. రాష్ట్రంలో సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేస్తానని. సభ్యులందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర సర్వే ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

