Author: admin
నన్ను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని వదలను
admin March 11, 2024
తనను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టనని..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇటీవల కొంత మంది సీఐడీ పోలీస్ అధికారులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారని.. ఆ సమయంలో ఓ సీఐడీ పోలీసు అధికారి..తన మెడ మీద…
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. రెండో జాబితాపై సీఈసీ కసరత్తు
admin March 11, 2024
మెజార్టీ స్తానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధుల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో…
రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న కేసీఆర్
admin March 11, 2024
కరీంనగర్ కదనభేరి సభకు బిఆర్ఎస్ సిద్దమవుతోంది. ఈ సభతోనే గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ జన సమీకరణకి ప్రణాళికలు చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.