Author: vdreams

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం

[6/25, 1:16 PM] Ramudu Villuri: వీ డ్రీమ్స్ మంగళగిరి జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ…

పీలా మహాలక్ష్మి సేవలు శ్లాఘనీయం

వీ డ్రీమ్స్ అనకాపల్లి దివంగత పీలా మహాలక్ష్మి నాయుడు 14 వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు…

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌

వీ డ్రీమ్స్ అనకాపల్లి రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ సరఫరా చేయా­లని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాల­లు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందు­లు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర…

విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారి కి వినతి పత్రాన్ని అందజేసిన తెలుగుదేశం నాయకులు మళ్ళ సురేంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 81 వ డివిజన్ గవరపాలెం కరెంట్ ఆఫీస్ కార్యాలయం నందు ఎఇ కే రాజేంద్రప్రసాద్ కి స్థానిక వేగి వీధిలో కరెంటు సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 81వ…

రైతులకు సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ ప్రారంభించిన జనసేన సీనియర్ నేత భరత్ బాబు

వీ డ్రీమ్స్ అనకాపల్లి తగరంపూడి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి భరత్ బాబు సోమవారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

భరత్ ను వెంటాడుతున్న అవినీతి – తెరపైకి ఆర్ఈసీఎస్ ఉద్యోగాల బాగోతం

వీ డ్రీమ్స్ – అనకాపల్లి అమెరికా నుంచి అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా దిగుమతి అయిన మలసాల భరత్ కు ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ శ్రేణుల సహకారం అంతంత మాత్రంగా ఉండడం, నియోజకవర్గం సమస్యలపై అవగాహన…

త్వరలో ” అమెరికా ” గా మారనున్న అనకాపల్లి

దేశ చరిత్ర లో అత్యంత ఖరీదైన హామీ గిన్నిస్ బుక్ లో ఎక్కనున్న భరత్ వీ డ్రీమ్స్ అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 9 ఓట్లతో నెగ్గి దేశంలో అనకాపల్లి కి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఒక పేరు తీసుకువచ్చారు….

కోమాలో వీఆర్వో

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న బి కృష్ణారావు అనే వీఆర్వో ఆదివారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో తీవ్ర అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. వివరాల్లోకి వెళితే ఎన్నికల విధుల్లో భాగంగా ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన కృష్ణారావు అక్కడ నుండి…

తగరంపూడి గ్రామంలో ఎండి ఆపరేటర్ అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం

వీ డ్రీమ్స్ అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ఎండి ఆపరేటర్లు పాల్గొనకూడదని అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ జిల్లాలో అనేక చోట్ల అధికారుల ఆదేశాలను బే ఖాతర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీకి ఓటు వేయాలని వాలంటీర్లు,…

కొణతాలకు అడుగడుగునా నీరాజనం

వీ డ్రీమ్స్ అనకాపల్లి గెలుపే లక్ష్యంగా అనకాపల్లి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కొణతాల రామకృష్ణకు అడుగడుగునా కూటమి నాయకులు స్వాగతం…