వీ డ్రీమ్స్ పరవాడ
పరవాడ మండలం ఫార్మాసిటీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులనుసిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ వారిని పరామర్శించి జరిగిన ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు ఏ విధంగా వైద్యం అందుతుంది ఆరా తీశారు అష్టస్థతకు గురి అయిన కార్మికుల అందరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య కాలమంతా జీతం చెల్లించాలని గని శెట్టి డిమాండ్ చేశారు