వీడ్రీమ్స్ కడప
కడపలో జరుగుతున్న మహానాడు రెండవ రోజు సమావేశంలో మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నారా చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారకరామారావు 102 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో ఉన్నారు.
