వీ డ్రీమ్ అనకాపల్లి
స్థానిక మెయిన్ రోడ్ లో గల యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా టీ.శోభనాద్రి బాధ్యతలు చేపట్టారు విజయనగరం జిల్లా చీపురుపల్లి బ్రాంచ్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేనేజర్ గా పనిచేసిన దాసరి రమేష్ విశాఖపట్నం కి బదిలీపై వెళ్లారు నూతనంగా బాధితులు చేపట్టిన మేనేజర్ టి.శోభనాద్రి ను బ్యాంకు సిబ్బంది సాగరం గా ఆహ్వానం చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ ఖాతాదారులకు మెరుగైన సేవలు చేసి పంపించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కాండ్రేగుల హరికృష్ణ ,
ఏ వి జె రాజు, నానాజీ ,భవాని, వెంకటలక్ష్మి, శిరీష ,శ్రీదేవి, యశోద,
రోజా శ్రీ, మాలతి, ఆడారి రాము ,అప్రైజర్ కృష్ణ, మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
