నన్ను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని వదలను

తనను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టనని..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇటీవల కొంత మంది సీఐడీ పోలీస్ అధికారులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారని..

ఆ సమయంలో ఓ సీఐడీ పోలీసు అధికారి..తన మెడ మీద చేయి వేసి నెట్టాడని ఆయన ఆరోపించారు. అధికారి ఫొటో తన దగ్గర ఉందన్న అన్నయపాత్రుడు..టీడీపీ అధికారంలోకి వచ్చాక అతడిని తన ఇంటి గేటు ముందు కాపలాగా ఉంచుతానని అన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *