వీ డ్రీమ్స్, అనకాపల్లి గత ప్రభుత్వం హయాంలో జరిగిన ల్యాండ్ ఫుల్లింగ్ అవకతవకలు పై వచ్చిన ఫిర్యాదులు పై సిఐడి అధికారులు గత వారం రోజులు గా విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా అనకాపల్లి తహసీల్దారు కార్యాలయం లో ఉన్న ల్యాండ్ ఫుల్లింగ్ రికార్డులను పరిశీలించడం చేపట్టారు. అలాగే పలువురు రెవెన్యూ అధికారులను విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా కుంచంగి విఆర్ఒ కృష్ణ ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసారు.