Day: April 6, 2024

ప్రభుత్వ ఘోర వైఫల్యమే 33 మంది పింఛన్ దారుల మృతి.భీశెట్టి బాబ్జి,లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

వీ డ్రీమ్స్ అనకాపల్లి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే రాష్ట్రంలో 33 మంది పింఛనుదారుల మృతికి కారణమయిందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శనివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల…

నేడు అనకాపల్లి జార్జి క్లబ్ లో ఉచిత హోమియో వైద్య శిబిరం

వీ డ్రీమ్స్ అనకాపల్లి నేడు అనకాపల్లి జార్జ్ క్లబ్ ఆవరణలో ఉచిత హోమియో మరియు డెంటల్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నమని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ విల్లూరి జోగినాడు, డాక్టర్ కృష్ణమూర్తి, డెంటల్ వైద్యులు డాక్టర్…

జీవీఎంసీ 81 వార్డులో 50 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చిన కొణతాల రామకృష్ణ

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లిలో స్థానిక జీవీఎంసీ 81వ వార్డు పాత మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన పతివాడ భాస్కరరావు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు 50 మంది అనుచరులతో…

పారదర్శక మరియు నిస్పక్క్షపాత ఎన్నికల నిర్వహణ దిశగా చర్యలు : జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి

కలెక్టరేట్, అనకాపల్లి (వీ డ్రీమ్స్) కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి సూచించిన ప్రకారం పారదర్శక మరియు నిస్పక్క్షపాత ఎన్నికల నిర్వహణ దిశగా కార్యకలాపాలు…

తక్షణమే స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి : స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి

వీ డ్రీమ్స్ స్టీల్ ప్లాంట్ స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు మరియు మిత్రపక్షల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా…

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనం అయ్యింది : ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ

అనకాపల్లి వీ డ్రీమ్స్ అనకాపల్లి మండలంలో కె.ఎన్.ఆర్ పేటలో శనివారం ఉదయం జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ , మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ…

ఆధార్ లో దొంగలు పడ్డారు!!!

వీ డ్రీమ్స్ అనకాపల్లి అనకాపల్లి విశాఖ జిల్లాల్లో ఆధార్ కార్డుల స్కామ్ మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో ఒకసారి బయల్పడిన స్కాంపై తగిన చర్యలు లేకపోవడంతో అనకాపల్లి జిల్లాలో కూడా ఈ స్కాం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోన్ది. ఈ కుంభకోణం…